హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు…
సంచలనం సృష్టించిన ఈ హత్య ఘటనతో ఆ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..సంఘటన స్థలానికి చేరుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ మృత...