కర్ణుడు బంగారం దానం చేసిన ఆలయం.. కంటి జబ్బులు నయం అవుతాయనే నమ్మకం.. ఎక్కడంటే..
బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఉన్న చండికా దేవి ఆలయం భారతదేశంలోని ప్రధాన శక్తిపీఠాలలో ఒకటి. సతీ దేవి ఎడమ కన్ను ఇక్కడ పడిందని ప్రతీతి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర...