Tirumala Hotel Controversy: టెంపుల్ సిటీలో ముంతాజ్ హోటల్ మంటలు.. కొనసాగుతున్న సాధువుల ఆమరణ దీక్ష..
తిరుమలలో స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతుండడంతో…ఏపీ సాధు పరిషత్ మరోసారి ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు శ్రీనివాసానంద స్వామి. సనాతన ధర్మ పరిరక్షణ అంటే...