Uttarakhand: గంగా దేవి జన్మస్థానం.. మహా మృత్యుంజయ మంత్రాన్ని అందించిన గ్రామం ఎక్కడ ఉందో తెలుసా..
ఉత్తరాఖండ్ దేవత భూమి. ఇక్కడ అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు, నదులు, పర్వతాలున్నాయి. ఇక్కడ గంగా దేవి జన్మ స్థలంగా పిలవబడిన ముఖ్వా లేదా ముఖ్బా గ్రామం ఉంది. ఈ గ్రామం ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్...