Hyderabad: మితిమీరుతున్న యువత ఆగడాలు.. పట్టపగలు నడిరోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు!
రోజురోజుకీ యువత ఆగడాలు మితిమీరుతున్నాయి. చేతిలో బైక్, సెల్ ఫోన్ ఉంటే చాలు మాకే అంతా తెలుసంటూ చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో పని లేకుండా బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత...