Kalpana Health Update: సింగర్ కల్పన సూసైడ్ ఇష్యూలో కొత్త మలుపు
Singer Kalpana: “అనుకోకుండా ఒకరోజు” సినిమాలో సన్నివేశం గుర్తుందా?. ఇంచుమించు అదే తరహాలో సింగర్ కల్పన విషయంలోనూ జరిగింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ అయ్యేసరికి రోజంతా మత్తులోనే ఉండిపోయింది. చివరికి ఆస్పత్రిలో చేర్చాక స్పృహలోకి...