Andhra Pradesh: తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె… ఏం జరిగిందంటే.
తల్లి ఇంటికే నిప్పు పెట్టింది ఓ కుమార్తె. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసకుంది. సుజాత అనే మహిళ తన తల్లి ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టింది. భర్త నుండి విడిపోయిన సుజాత మరో...