పసికందు గుండె చీల్చిన కన్నతల్లి – తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్లో ఘోరం
Jharkhand Crime: తాంత్రిక విద్యల భ్రమలో పడి ఓ తల్లి కన్న కూతురినే కిరాతకంగా చంపేసింది. ఏడాదిన్నర చిన్నారి గుండెను చీల్చి శరీరంపై కత్తిగాట్లు పెట్టి చంపేసింది. ఈ ఘోరం జార్ఖండ్లో జరిగింది. నవ...