సూర్యాపేట ఎట్టకేలకు తెగిన పంచాయితీ.. రూ. 2 లక్షలు ఇచ్చాకే తల్లికి తలకొరివి పెట్టిన కుమారుడు
సూర్యాపేట తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు...