AP News: కదులుతున్న బస్సులోనుంచి దూకిన యువతి..కట్ చేస్తే.. తల్లి కూడా జంప్.. చివరికి..
బస్సు వేగంగా వెళుతున్న సమయంలో సీటులో కూర్చున్న యువతి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి గేటు లోంచి కిందికి దూకిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. తనను కాపాడేందుకు తల్లి కూడా వెంటనే బస్సులో నుంచి...