Hyderabad: పెళ్లి పేరిట నయవంచన.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ లేడీ డాక్టర్‌కి బెదిరింపులు!
దేశ విదేశాల్లో తన తల్లిదండ్రులకు పెద్దపెద్ద వ్యాపారాలు ఉన్నాయని, తమది చాలా సంపన్న కుటుంబమని నమ్మబలికిన ఓ కేటుగాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వైద్యురాలిని నిండా ముంచాడు. మాయమాటలు చెప్పి రూ.10 లక్షలు...