పురోహితుడిపై ఆకతాయిల దుశ్చర్య
కాకినాడలోని శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ అధికార పార్టీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో పురోహితుడిపై ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు. మూలపేటలో ఆలస్యంగా వెలుగులోకి.. కొత్తపల్లి, పిఠాపురం: కాకినాడలోని...