ఇదేం పంచాయతీ..! పెట్రోల్ బంకులో చిల్లర తీసుకోలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. చివరకు..
బ్యాంకులో కూడా తీసుకోవడం లేదని బంకు సిబ్బంది చెప్పడంతో హరీష్ వారితో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ వారు చిల్లర డబ్బులు తీసుకోకపోవడంతో నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో బంకు యాజమాన్యం పై ఫిర్యాదు చేశాడు హరీష్....