Kakinada: అన్నవరం టెంపుల్‌లో రూ. 5 కోసం కక్కుర్తి.. ఫైనల్‌గా 5 లక్షలు చెల్లించుకున్నాడు
దేవుడి సన్నిధిలో కక్కుర్తి పడితే ఫలితం ఇలానే ఉంటుంది. అసలుకే మోసం వస్తుంది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంకు భక్తులు విపరీతంగా వెళ్తుంటారు. మొక్కులు చెల్లించి.. చల్లగా ఉండేలా ధీవించాలని దేవుడ్ని...