ఎంతో ఘాడంగా ప్రేమించింది.. కానీ యువకుడు చేసిన పనికి ఏం చేయాలో తెలీక..!
హైదరాబాద్లోని ఎంఎల్ఏ కాలనీకి చెందిన వైష్ణవికి నాగారం ప్రాంత ఉమాపతికి మధ్య ప్రేమ చిగురించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉమాపతి ఆమె డబ్బులతో జల్సా చేశాడు. దాదాపు రూ.1.25కోట్లు తీసుకున్నాడు. ఉమాపతి ఆగడాలు భరించలేక...