మద్యం మత్తులో యువకుల రచ్చ..! బస్సు డ్రైవర్, కండక్టర్‌పై విచక్షణ రహితంగా దాడి..
బస్సుకు అడ్డం వచ్చి బస్సును ఆపేశారు. బస్సు డ్రైవర్ లక్ష్మణ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డువచ్చిన కండక్టర్ అంజమ్మను తోసివేశారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు...