Telangana: ఉద్యోగాలన్నారు.. నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..
మిర్యాలగూడకు చెందిన వంశీకి హోంగార్డు ఉద్యోగ ఇప్పిస్తామని 12 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరో ముగ్గురి వద్ద రూ.6 లక్షల చొప్పున డబ్బులు తీసుకున్నారు. హోంగార్డులు, కాంట్రాక్ట్, ఏఎన్ఎం, ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తానంటూ...