AP News: పొద్దున్నే తన మిరప చేనుకు వెళ్లిన రైతు.. నడి పొలంలో కనిపించింది చూసి షాక్
కంప్యూటర్, సెన్సార్, రిమోట్ ..కాలంలోనూ క్షుద్ర పూజలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ పొలంలోనే కుద్రపూజలు చేసిన ఘటన కర్నూలు జిల్లా లో వెలుగుచూసింది. దీంతో గ్రామస్థులు భయపడుతున్నారు. రైతులు, రైతు కూలీలు...