సొంత అన్నను చంపిన తమ్ముడు…పోలీస్ విచారణలో షాకింగ్ నిజాలు..
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.. వావి వరసలు మరచిపోయి, జంతువుల కన్న హీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది జనాలు.. కుటుంబంలో ఏదైనా గొడవలు వస్తే కూర్చొని మాట్లాడు కోవాల్సిన వారు..ఒకరి పై ఒకరు...