జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్!
ఉత్తరాఖండ్‌లో మైనర్ హాకీ క్రీడాకారిణిపై ఆమె కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులు సోమవారం తెలిపారు. రాష్ట్రంలో జరగనున్న జాతీయ క్రీడల కోసం క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోచ్ భానుప్రకాష్ (30)పై బాలిక తండ్రి ఫిర్యాదు...