Hyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి.. ఆపి లగేజ్ చెక్ చేయగా…
పోలీసులు తీవ్రంగా కృషి చేస్తోన్నా మత్తుగాళ్లు మాత్రం మాట వినడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా...