తండ్రి పొరపాటు.. కొడుకు ఐఏఎస్ కలను అంతం చేసింది!
డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు ఎంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించి చెబుతుంటారు. జంక్షన్ల వద్ద మైకులు పెట్టి సూచనలు ఇస్తుంటారు. కానీ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఎంతో మంది...