మెహిదీపట్నంలో మంచినీళ్ల కోసం ఇద్దరి గొడవ.. కత్తితో పొడిచి పరార్!
మంచి నీళ్ల కోసమే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మేథావులు అనేక మంది ఇప్పటికే పలుమార్లు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అయితే ఇప్పటికే దేశంలో చాలా చోట్ల బావులు, చెరువులు, నదుల నీళ్లకు బదులు...