మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..విద్యార్థిని హాస్టల్ రూమ్‌కు పిలిపించి..
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపింది. MBBS ఫస్టియర్ స్టూడెంట్‌ను ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో ఇటు కాలేజీ...