Mauni Amavasya 2025: సకల శుభాల మౌని అమావాస్య.. దారులన్నీ మహా కుంభమేళా వైపే.. ఒకే రోజు 10కోట్ల మంది పుణ్యస్నానాలు..!
త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తుతున్నారు. డే బై డే రద్దీ...