Telangana: క్రైమ్‌కు నాయకురాలు నాయనమ్మ.. కోడిబుర్ర స్కెచ్…
ముసలావిడే కానీ మహా ముదురు. అంతా కోడిబుర్ర తెలివితేటలు. పక్కా ప్లాన్‌తో సొంత మనవరాలి భర్తను తన స్కెచ్‌లోకి దించి మరీ బలి తీసుకుంది. చేతికి మట్టి అంటకుండా పనికానిచ్చేసింది. కరుడు గట్టిన డాన్లకు...