Pinipe Srikanth: ప్రశ్నిస్తే కేసులు.. ఎదురు తిరిగితే దాడులు
అధికార బలంతో రెచ్చిపోయారు. తండ్రి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. పోలీస్ స్టేషన్కు పిలిపించి వారిని ఇబ్బంది పెట్టడం.. దూషణలకు పాల్పడేవారు. తండ్రి విశ్వరూప్ అధికారంతో రెచ్చిపోయిన శ్రీకాంత్...