పరీక్షల్లో విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్!SGS TV NEWS onlineApril 2, 2025April 2, 2025 నందికొట్కూరులోని డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్ష కేంద్రంలో ఇద్దరు ప్రిన్సిపాల్స్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శ్రీ వైష్ణవి, సాయిరాం...