Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
తిధుల్లో అమావాస్య, పౌర్ణమి తిధులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శుభ కార్యాలు కూడా చేస్తారు....