Rajahmundry Event anchor: లవర్‌పై అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు
భర్త చనిపోయిన మహిళతో శివకుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈమెంట్‌లో యాంకర్‌గా పని చేస్తున్న సల్మాతో వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానంతో లైట్‌మ్యాన్ శివ గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు....