31వ తేదీ అంటే ఆమాత్రం ఉంటదబ్బా.. ఫుల్లుగా తాగి ఏం చేశాడో తెలుసా..?
ప్రపంచమే పండగ చేస్కుంది. ఆకాశమే హద్దుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. 2024 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. 2025కి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు జనం. కేక్‌లు కట్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు....