Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే
జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలోనైనా కుజుడు లేదా అంగారకుడు స్థానం బలంగా ఉంటే అతని జీవితంలో సంతోషం, ధైర్యం ఉంటాయి. అదే సమయంలో వ్యక్తి జాతకంలో...