గురుకుల విద్యార్థుల ఫైటింగ్ వీడియో వైరల్.. సీన్ కట్ చేస్తే ప్రిన్సిపల్ సస్పెండ్..! ఆందోళన ఉధృతం..
అకారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారని వందల మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు మద్దతుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకునేంత...