Youtube: టెకీ నయా దందా.. యూట్యూబ్ చూసి గుట్టుగా బైక్ చోరీలు!
బీటెక్ చదివిన ఓ యువకుడు ఇంజనీర్‌లో ఉద్యోగం తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకుంటే తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చాడు. యూట్యూబ్ చూసి దొంగతనాలు నేర్చుకుని గుట్టుగా బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా యేళ్లుగా...