Andhra Pradesh: నువ్వు మనిషివేనా..? ఆస్తికోసం అక్క కొడుకును ఏం చేశాడంటే..
అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. ఆస్తిలో సోదరికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బాలుడిని చంపాడు సరే.. మరి హత్యకు మూల్యం చెల్లించాలన్న సంగతి...