ఎంతకు తెగించార్రా.. పశువుల కొవ్వుతో వంటనూనె తయారీ.! ఎక్కడో కాదు..
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు వంటివాటిపై చేసిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో దారుణమైన ఘటన...