Watch : గర్మ గరం ఆలూ సమోసా.. లోటలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే అవాక్కవుతారు
సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. సమోసాల కోసం పొడవాటి క్యూలో నిలబడి కస్టమర్లకు చెమటలు కూడా పడుతుంటాయి. ఒక్కోసారి ఒక్క సమోసా కోసం జనాలు చాలాసేపు లైన్‌లో వేచి ఉండాల్సి వస్తుంది. పెరుగుతున్న...