AP News: ఇద్దరు భార్యలు… ఏడుగురు పిల్లలు.. రెండిళ్ళు మెయింటైన్ చేయలేక…
అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు… ఏడుగురు పిల్లలు.. చేసేది కార్పెంటర్ జాబ్. దీంతో ఫ్యామిలీ పోషించడం కష్టతరంగా మారింది. దీని కొత్త ఎత్తు వేశాడు.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా ఓ దొంగల...