వామ్మో ఇలా కూడా చేస్తారా! – మరణం తర్వాత ఏం జరుగుతుంది?, తెలుసుకునేందుకు బాలిక ఆత్మహత్య
మరణం.. పుట్టిన ప్రతి ఒక్కరికీ అనివార్యం. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది.? అనేది ఎవరికీ తెలియదు. మరణించిన తర్వాత ఆత్మ స్వర్గానికి వెళ్తుందని.. లేదా నరకానికి వెళ్తుందని కొందరు అంటుంటే వింటుంటాం. ఈ...