మాఘ పురాణం – 8
8వ అధ్యాయము – దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట
మాఘ పురాణం – 88వ అధ్యాయము – దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాదు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు, త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున...