మాఘ పురాణం – 7
7వ అధ్యాయము – లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము
మాఘ పురాణం – 77వ అధ్యాయము – లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు...