మాఘ పురాణం – 24
24వ అధ్యాయము – శ్రీమనారాయణుని యనుగ్రహము – తులసీ మహాత్త్యము
మాఘ పురాణం – 2424వ అధ్యాయము – శ్రీమనారాయణుని యనుగ్రహము – తులసీ మహాత్త్యము గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును...