మాఘ పురాణం – 22
22వ అధ్యాయము – క్షీరసాగరమధనము
మాఘ పురాణం – 2222వ అధ్యాయము – క్షీరసాగరమధనము గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి...