మాఘ పురాణం – 20
20వ అధ్యాయము – శివ బ్రహ్మల వివాదము
మాఘ పురాణం – 2020వ అధ్యాయము – శివ బ్రహ్మల వివాదము గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు...