మాఘ పురాణం – 19
19వ అధ్యాయము – మునుల వాగ్వాదము
మాఘ పురాణం – 1919వ అధ్యాయము – మునుల వాగ్వాదము గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట...