మాఘ పురాణం – 16
16వ అధ్యాయము – విద్యాధరపుత్రిక కథ
మాఘ పురాణం – 1616వ అధ్యాయము – విద్యాధరపుత్రిక కథ రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మనుద్దేశించి గంగాతీరమున తపము...