మాఘ పురాణం – 14
14వ అధ్యాయము – విప్రుని పుత్రప్రాప్తి
గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడూగ జహ్నమహర్షి యిట్లనెను. జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతము నాచరించుటచే ప్రాణికి యిహలోక సుఖములు,...