4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి
మధ్యప్రదేశ్‌లో ఓ యువతిని పోలీసుల ముందే తండ్రి కాల్చి చంపాడు. ఇష్ణంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లికి 4రోజుల ముందు తనూ గుర్జార్ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులతో పంచాయితీ పెట్టిన తండ్రి.. ఎంత చెప్పినా...