దారుణం: ఆ పని చేయలేదని గర్భిణీ భార్యకు నిప్పంటించిన భర్త!
ఓ గర్భిణి మహిళపై ఆమె భర్త దారుణానికి ఒడిగట్టాడు. జీవితాంతం తోడుగా ఉంటాడు అనుకున్న భర్తే.. కాలయముడిగా మారి.. ఆమెను కడతేర్చాడు. కేవలం తాను చెప్పిన పని చేయలేదని కారణంతో నిప్పటించి చంపేశాడు నేటి...