Madhya Pradesh: మోడల్ ఫొటోతో తెలుగు ఎన్ఆర్ఎకు టోపీ
పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆర్ఎకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన అన్నాచెల్లెళ్లు చుక్కలు చూపించారు. భోపాల్: పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆరొకు...